గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వై. జే.పి మరియు టౌన్ క్లబ్ సేవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ లోని డెలివరీ వార్డు నందు తల్లి పిల్లలకు పౌష్టిక ఆహారం మరియు దుస్తులును కొండూరు. ప్రభాకర్ రాజు గారు – శ్రీమతి. విజయమ్మ గార్ల దాతృత్వంతో పంపిణి చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమం కి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ MJF.లయన్. R.V. రావు గారు, వైజేపీ క్లబ్ జాయింట్ సెక్రటరీ లయన్ M. మురళి రాజు గారు, ట్రెజరర్ లయన్ P. గోపినాథ్ రెడ్డి గారు, టౌన్ క్లబ్ సెక్రటరీ లయన్ M. శ్రీనివాస్ యాదవ్ గారు, ట్రెజరర్ P. ప్రసాద్ గారు మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ జోన్ చైర్మన్ MJF.లయన్ P. మురళి నాయుడు గారు,పాస్ట్ జోన్ చైర్మన్ MJF. లయన్. Y. గురునాధం గారు,ఇమ్మీడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ S. L. N. స్వామి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ D. రవీంద్ర రెడ్డి గారు,లయన్ D. మురళి కృష్ణ( సాయి లేబరేటరీ )గారు లయన్ V. వెంకయ్య గారు,E. వెంకటేశ్వర్లు గారు,లయన్ P. ప్రభాకర్ గారు,లయన్ విజయ కుమార్ ,లయన్ I. కావేరి గార్లు పాల్గొని కార్యక్రమం ని విజయవంతం చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *