Month: May 2025

కార్డన్ సర్చ్ తో ఇంటిని జల్లెడ పట్టిన సింగరాయకొండ పోలీసులు.తీర ప్రాంత గ్రామాలలో విచ్ఛిన్నకర శక్తుల ఎత్తివేతలో ఇంటింటి తనిఖీలు.

మన న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు, విద్వాంసకారుల కదలికలతో అప్రమత్తమైన ప్రభుత్వ ఆదేశాల తో కోస్తా తీరం వెంట గ్రామాలలో నిఘా ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఎ దామోదర్ ,ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఆదేశాలతో సింగరాయకొండ…

విద్యుత్ ఏడిఈ నిర్బంధించిన స్థానికులు

మన న్యూస్ సాలూరు మే 21 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరుపట్టణంలో విద్యుత్ ఏడిఈ రంగారావును బుధవారం రాత్రి స్థానికులు రామ్ మందిరంలో నిర్బంధించారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గత మూడు రోజులుగా పట్టణంలో అల్లు వీధి, అక్కెన…

నెల్లూరు జిల్లా తెలుగుదేశం మహానాడు ఏర్పాట్ల పరిశీలన

మన న్యూస్, నెల్లూరు, మే 21:ఈనెల 23న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ,…

చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు – టీడీపీ నేతలు

నెల్లూరు, మన న్యూస్:– వీపీఆర్ కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించిన జిల్లా మహానాడు ఏర్పాట్ల పరిశీలన సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మే 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా…

మినీ మహానాడు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ వి.మ్. థామస్‌కు ఘన సన్మానం

గంగాధరనెల్లూరు, మన న్యూస్ :-గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్.ఆర్. పురం మండలంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమం పురస్కరించుకొని నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.మ్. థామస్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు…

మినీ మహానాడు సూపర్ సక్సెస్- గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్ నిర్మాణానికి కృషి చేస్తా..

మహానాడు కార్యక్రమంలో 25 అంశాలు ఆమోదం ఎస్ఆర్ పురం,మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్ గా, నిర్మాణానికి కృషి చేస్తా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం మినీ మహానాడు…

ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలి-ముమ్ముడి లక్ష్మణ్ కు న్యాయం చేయాలి

జెసి ని కలిసిన కాకినాడ సీనియర్ జర్నలిస్టులు,-కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కాకినాడ కలెక్టరేట్ మే 21 మన న్యూస్ :-జర్నలిజంలో 20 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్ పై పని…

యోగా డేని విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః యోగాంధ్రా 2025 కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌డంలో భాగంగా శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యోగా కార్య‌క్రమాన్ని బుధ‌వారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. యోగా మాస్ట‌ర్లు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో…

రాజీవ్ గాంధీ కి నివాళి..

మన న్యూస్,తిరుపతి : భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34.వ వర్ధంతి ని పురస్కరించుకొని పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగరం మాజీ అధ్యక్షులు యార్లపల్లి…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: ఎస్ ఐ రాజ్ కుమార్

పినపాక, మన న్యూస్ :- ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు. బుధవారం పినపాక కేజీబీవీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ…