న్యూమేనియ నిర్మూలనకు ఇంటింట సర్వే
Mana News :- గొల్లప్రోలు నవంబర్ 13 మన న్యూస్ : చిన్న పిల్లల్లో న్యూమేనీయ వ్యాధి నిర్మూలనకు ఇంటింట సర్వే నిర్వహిస్తున్నట్టు డాక్టర్ సుబ్బారావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.0-5 సంవత్సరాల పిల్లలకు ఈ వ్యాది వచ్చే అవకాశం ఉందని…