పంచాయతీ వ్యవస్థకి మంచిచేసే ఘనత మన ప్రభుత్వానికి సాధ్యం. – అభి

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్

చిత్తూరు జిల్లా ,బంగారుపాళ్యం మండలం, కరిడివారిపల్లి గ్రామంలో గల రహదారిని ఇరువైపులా వాహనాలకు ఇబ్బందిగా ఉన్న మొక్కలను , చెట్టులను కమ్ముకుని ఉన్న వాటిని అభి ఆధ్వర్యములో మరియు పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. ఉపముఖ్యమంత్రి ,పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పూతలపట్టు నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆదేశాలు మేరకు నిర్వహించిన గ్రామసభల్లో చర్చించిన నాలుగు పనులలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు న్. పి. జయప్రకాశ్ నాయుడు చొరవతో ప్రతి గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు,మొదటి పని ప్రారంభంచడం జరిగింది . ఇది మంచి ప్రభుత్వం. సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగిలో నవోదయ మోడల్ టెస్ట్ విజయవంతం​పెదమేరంగి జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీ సత్య కైలాస్ స్కూల్ శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగి వారు నిర్వహించిన…

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోగల తిరుమల సాయి హైస్కూల్‌లో ఈ ఆదివారం జరిగిన జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు విద్యార్థుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. నాలుగు జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగేపార్వతీపురం మన్యం జిల్లాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే