నెల్లూరు రూరల్ టీడీపీ నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.
నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి 35వ డివిజన్ నాయకులు,యువకులు,కార్యకర్తలు చేరడం జరిగింది. ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు…