వైసీపీ ముస్లిం మైనారిటీ నేత షబ్బీర్ కు ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శ
మనన్యూస్,నెల్లూరు,రూరల్:నియోజకవర్గం లోని 19వ డివిజన్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ షబ్బీర్ ను నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు ఈ మేరకు శుక్రవారం నెల్లూరు నగరంలోని…