Category: ఆంధ్రప్రదేశ్

ఎస్సీ సెల్ మండల అనుబంధ విభాగ అధ్యక్షునిగా సరిపల్లి వెంకటేష్…

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌతులపూడి మండల ఎస్సీ సెల్ విభాగానికి అధ్యక్షునిగా సరిపల్లి వెంకటేష్ నియమితులయ్యారు. గతంలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన విశేష సేవలు, దళిత ఉద్యమాలలో చురుగ్గా ఉండి, దళితుల పక్షాన…

ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలపై శిక్షణ.. – జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్..

శంఖవరం మన న్యూస్ (అపురూప్):కాకినాడ జిల్లా శంఖవరం, రౌతులపూడి మండలాల్లో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డిపిఎం) జె.ఎలియాజర్ ఆధ్వర్యంలో రింగ్స్ లో పెరటి తోట ను పెంచే విధానంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశంలో…

నరసాపురం పార్లమెంట్ లో మురళిరాజు పర్యటన

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : వైయస్సార్సీపి ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణ రాజు నరసాపురం పార్లమెంట్ సమన్వయ కమిటీలో నియమితులైన సందర్భంగా నరసాపురం పార్లమెంటు లో ముదునూరి మురళీ కృష్ణంరాజు పర్యటించారు. పరిశీలికలుగా మొట్ట మొదట…

శంఖవరం అంబేద్కర్ కాలనీ ఎల్ పద్దాయి బ్లెస్సింగ్ చర్చ్ లో పిల్లలకు చిల్డ్రన్స్ రిట్రేట్స్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం మండల కేంద్రమైన శంకవరం అంబేద్కర్ నగరంలో గల ఎల్ పద్దాయి బ్లెస్సింగ్ చర్చ్ నందు సండే స్కూల్ చిల్డ్రన్స్ రిట్రేట్స్ మే1,2,3 తేదీలలో ఘనంగా నిర్వహించారు. పాస్టర్. డి.స్టీఫెన్ ఆద్వర్యంలో,…

ఘనంగా వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు

వెదురుకుప్పం,మన న్యూస్ , మే 3: వెదురుకుప్పం మండలంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు శుభకార్యంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం. థామస్ గారు ముఖ్య అతిథిగా…

కల్వరి అమౌంట్ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న తయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కల్వరి మౌంట్ లో శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కల్వరి మౌంట్ ఉత్సవంలో ముఖ్య…

అల్లీపురం పీహెచ్సీకి మహర్దశ.. రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

నెల్లూరు జిల్లా, మన న్యూస్: అల్లీపురంలోని శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ దక్కింది. రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో అవసరమైన వసతుల కల్పనకు…

విద్య, ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్..35 ఏళ్ల క్రీడాకారుల క‌ల‌ను 35 రోజుల్లోనే నెర‌వేర్చాం -శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు

మన న్యూస్,తిరుప‌తి, :– టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడాకారులకు విద్య ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని రాష్ట్ర క్రీడా ప్రాణాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. శనివారం శ్రీనివాస స్పోర్ట్స్…

నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్……. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 3:– నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ………అరాచకం పరాకాష్టకు చేరింది, నో స్కీమ్స్ ఓన్లీ…

కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి.. కలం తో యుద్ధం చేసే కాలం రావాలి.. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి కలంతో యుద్ధం చేసే కాలం రావాలి అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల అన్నారు శనివారం ఎస్ఆర్ పురం మండలం లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ…