Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరులో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం ముత్తుకూరు రోడ్డు ఆకుతోట గిరిజనకాలనీ నుంచి ఇందిరా భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి…

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని గంటవారిపల్లి పంచాయతీకి చెందిన ముఠాలం గ్రామంలో గత కొద్ది రోజులుగా తాగునీరు సమస్య ఉండడంతో స్థానిక సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు ముఠాలం గ్రామంలో నీటి సమస్య ఉందని ఆయన…

పొలం పిలుస్తోంది

మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న పొలం పిలుస్తోంది లో భాగంగా సోమరాజు పల్లి మరియు సింగరాయకొండ లలో గ్రామసభ లు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ .నిర్మల కుమారి పాల్గొనుట జరిగినది. ఆమె…

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2024 – 25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి 582 మార్కులతో ఉత్తీర్ణురాలైన విద్యార్థిని తన్నీరు శశి నిన్న ప్రకటించిన రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో నూజివీడు క్యాంపస్…

గేదెల దొంగతనం కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.3.5 లక్షల విలువైన గేదెలు రికవరీ

మన న్యూస్ సింగరాయకొండ:- శింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామానికి చెందిన అర్రిబోయిన బ్రహ్మయ్య (వయసు 37, యాదవ కులం)కు చెందిన ఐదు గేదెలు జూన్ 2వ తేదీన రాత్రి గుర్తుతెలియని దొంగలు షెడ్డు నుంచి దొంగిలించి పోయిన ఘటనపై బాధితుడు ఇచ్చిన…

రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః– రాజ‌కీయ ల‌బ్ది కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాన‌వ‌త్వం లేకుండా వ్య‌వ‌హరిస్తున్నార‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఆరోపించారు. అల్ల‌రి మూక‌ల జేజేల కోసం త‌న కారు కింద ప‌డి కార్య‌క‌ర్త ప్రాణాలు పోతున్నా ప‌క్కకు లాగి ప‌డేసి సింగ‌య్య చావుకు…

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

గూడూరు, మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం గూడూరు నరశింగరావుపేట లోని బాలసదన్ నందు రోటేరియన్ ఎ. శ్రీనివాస ఆచారి వారి సతీమణి స్వర్గీయ శ్రీమతి దేవకి గారి జ్ఞాపకార్థం బాలసదన్ పిల్లల కి స్కూల్ బ్యాగ్…

చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్ 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం చోడి పంటకు మంచి మద్దతు ధర ప్రకటించిందని రైతులు దళారులను నమ్మి పంటలు వేయొద్దని గొట్టూరు సర్పంచ్ మాదల…

పాలిచెర్ల, పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమము.

గూడూరు, మన న్యూస్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను పాలిచెర్ల మరియు పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు , గూడూరు బి. గోపి నాయక్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా,…

శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పరామర్శించిన అంజూరు తారక శ్రీనివాసులు

గూడూరు, మన న్యూస్:- శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు.మంగళవారం యథావిధిగా హాస్టల్లో టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు…