Category: ఆంధ్రప్రదేశ్

ఎర్రవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అదనపు తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలగా అప్ గైడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా ప్రారంభించారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ…

గంగాధర్ నెల్లూరు ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.N. కుమార్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి.. గంగాధర నెల్లూరులో జన్మించి, ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు… రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా…

మెట్ట ప్రాంతంలో సుదీర్ఘ పాలనందించిన ఆదర్శ దంపతులు బద్ది మణి రామారావు..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపరూప్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సుమారు 40 ఏళ్ల పైన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీలో అనేక పదవులు చేసి మెట్ట ప్రాంతంలోనే ప్రత్యేకత పేరుగాంచిన కుటుంబం బద్ది వారి కుటుంబం.…

పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సింగరాయకొండ కు చెందిన నక్కన వెంకట సుబ్బారెడ్డి (వెటర్నరీ అసిస్టెంట్) తన ప్రతి పుట్టినరోజు సందర్బంగా పాఠశాల విద్యార్థులకు 5000₹ విలువైన…

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్

గద్వాల, జూన్ 26 (మన న్యూస్):– తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన దారుణ ఘటన Jogulamba గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మర్డర్ మిస్టరీని కొద్ది రోజుల వ్యవధిలోనే ఛేదించి, మొత్తం 8…

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి – సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు

మన న్యూస్ సాలూరు జూన్ 26 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ,సాలూరు పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ అప్పలనాయుడు. సాలూరు జూనియర్ సివిల్ జడ్జీకోర్టు అధికారి హర్షవర్ధన్. వారితో కలిసి…

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి, గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ

గూడూరు, మన న్యూస్ :- భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం అని, మంచి భవిష్యత్తు కొరకు ప్రజలు, విద్యార్థులు, యువత యాంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఊహశ్రీ…

ఎమ్మెల్యేకి వినతుల వెల్లువ

గూడూరు, మన న్యూస్:- గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు కొన్ని…

సీఎం సహాయనిధి చెక్కుల అందించిన ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్:- సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు పార్టీలకతీతంగా అర్హులైన పేదవారందరికీ సీఎం సహాయనిది అందిస్తున్నామని తెలిపారు .గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్…

గూడూరులో చత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్:- చత్రపతి షాహు మహారాజ్ జయంతి వేడుకలు గురువారం గూడూరులో ఘనంగా నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .మీ సందర్భంగా బిజెపి నాయకులు…