Category: ఆంధ్రప్రదేశ్

దేవాదాయ భూమిలో ఆక్రమణల తొలగింపు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రెండో పట్టణ పరిధిలోని పోలయ్య గుంట వద్ద కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం కు చెందిన భూమిలో కొంతమంది ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు నేడు దేవాదాయ శాఖ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపును…

స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయo – ఎన్నిసార్లు రేషన్ కార్డుల పంపిణీ? : బీజేపీ నేత శంకర్రెడ్డి ధ్వజం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- కొత్త రేషన్ కార్డులను ఎన్నిసార్లు పంపిణీ చేస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్ బి నగర్ లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు.బాలాపూర్…

సేవా కార్యక్రమాలకు గుర్తింపుగానే కీర్తి సుభాష్ కు అవార్డు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, విశాఖపట్నంలోని ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీ ప్రాంగణంలో శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సన్మాన సభలో, సొసైటీ కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, సేవా కార్యక్రమాలలో…

బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి..

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు అన్నారు. చిన్న శంకర్ల పూడి గ్రామంలో…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని గిరిజన మహిళలు పూజలు..

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో పాండవుల పాలెం పంచాయితీ పరిధిలో ఉన్న పొదురుపాక గ్రామంలో వేంచేసి ఉన్న రామాలయంలో…

వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలి – ఏపీయూడబ్ల్యూజే సభ్యుల డిమాండ్

మన న్యూస్ సాలూరు జూలై 5 :- వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చెయ్యాలని ఏపీయూడబ్ల్యూజే సభ్యులు డిప్యూటీ తాసిల్దార్ బలివాడ రాజశేఖర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరులు ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచిన ముఖ్య…

బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు టీకా లాంటిది-ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబి

గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు బిడ్డకు టీకా లాంటిదని ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబీ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చెన్నూరు సెక్టార్ చెన్నూరు పార్టీ మిట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు.…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి – ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5 :- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని పాచిపెంట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక తహసీల్దార్ డి రవికి డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని మిగతా సభ్యులతో…

స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలు అభివృద్ధి – స్త్రీ నిధి ఏజిఎం పి కామరాజు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- మహిళా సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని స్త్రీ నిధి ఏజీఎం పి కామరాజు వెల్లడించారు. మంగళవారం నాడు ఆయన మహిళా సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.…

తంగలాం గిరిజన గ్రామం లో పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- ప్రకృతి సేద్యాన్ని పాటించే రైతులు రసాయన మందుల జోలికి పోకుండా కషాయాల ను ఉపయోగించి పురుగులు తెగుళ్లను అరికట్టుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. పోడు భూములలో మొక్కజొన్న పంట పండించి పురుగు…