

తిరుపతి, మన ధ్యాస: తిరుపతి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మరియు జూనియర్ బాల బాలికల జిల్లా జట్లు ఎంపిక 31/8/25 ఆదివారం ఉదయం 9 గంటలకు నాయుడుపేట జిల్లా పరిషత్ బాలురు హైస్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపిన తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్తిరుపతి జిల్లాలోని సీనియర్ మరియు జూనియర్ బాల బాలికల టెన్ని కాయట్ జిల్లా ఎన్నికలు నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ నందు 31/8/25 ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఎంపికలు జరుగును. ఈ ఎంపికకు హాజరగు జూనియర్ విద్యార్థినీ విద్యార్థులు మాత్రం 01- 01-2007 తేదీన గాని తర్వాత జన్మించిన వారై ఉండవలెను . విద్యార్థిని విద్యార్థులు వెంట పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకొని రావలయును అని తిరుపతి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు ( మయూరి శ్యామ్ యాదవ్ )ఒక ప్రకటనలోతెలియజేశారు…… సీనియర్ మరియు జూనియర్ బాల బాలికల జిల్లా జట్లు ఎంపిక 31/8/25 ఆదివారం ఉదయం 9 గంటలకు నాయుడుపేట జిల్లా పరిషత్ బాలురు హైస్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపిన తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్)తిరుపతి జిల్లాలోని సీనియర్ మరియు జూనియర్ బాల బాలికల టెన్ని కాయట్ జిల్లా ఎన్నికలు నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ నందు 31/8/25 ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఎంపికలు జరుగును. ఈ ఎంపికకు హాజరగు జూనియర్ విద్యార్థినీ విద్యార్థులు మాత్రం 01- 01-2007 తేదీన గాని తర్వాత జన్మించిన వారై ఉండవలెను . విద్యార్థిని విద్యార్థులు వెంట పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకొని రావలయును అని తిరుపతి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు ( మయూరి శ్యామ్ యాదవ్ )ఒక ప్రకటనలోతెలియజేశారు……