Category: Uncategorized

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా… ఇళ్ల పట్టాలు ప్రజల చేతిలో పెట్టా.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

రాజీవ్ నగర్ ఎస్టీ కాలనీ వాసులకు, శివం టు శివం రోడ్డు బాధితులకు స్థలాల కేటాయింపు. ​రేణిగుంట ఆగష్టు 15. శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయంలో ఆగస్టు 15న జరిగిన కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఇళ్ల పట్టాలు, భూ…

జాతీయ జెండా స్ఫూర్తితో.. పాంచాలి నగర్ లో 8వ రోజు “వీధి నిరసనలు”.

కొండ్రెడ్డి ఈశ్వరమ్మ , ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డిమాండ్! రేణిగుంట ఆగష్టు 15.80వ స్వాతంత్ర దినోత్సవ నాడు జాతీయ జెండా స్ఫూర్తితో.. రేణిగుంట పాంచాలి నగర్ లో 8వ రోజు “వీధి నిరసనలు” భాగంగా జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం మహాత్మా…

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

ఏర్పేడు ఆగష్టు 15.తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాల నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హెడ్మాస్టర్ బాల సరస్వతి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం పాఠశాల ప్రాంగణంలో హెచ్ఎం జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన…

ఏర్పేడు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

​ఏర్పేడు ఆగష్టు 15. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల సేవలను…

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సీపీఎం!.

రేణిగుంట ఆగష్టు 15. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణిగుంట సీపీఎం పార్టీ కార్యాలయం పై “త్రివర్ణ పథకం జాతీయ జెండా” ను స్థానికుడు రాధాకృష్ణ చేతుల మీదుగా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులచే జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ…

కోర్టు వాయిదాలకు హాజరుకాని నిందితుడు కిరణ్ కుమార్ రాయల్… ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని గాజులమండ్యం ఎస్‌ఐ ఎస్. హరీష విజ్ఞప్తి

​రేణిగుంట ఆగష్టు 15. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, రూరల్ పరిధిలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో నిందితుడిగా ఉన్న కిరణ్ కుమార్ రాయల్ ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ఎస్‌ఐ ఎస్. హరీష ఒక…

రేణిగుంట.. కిడ్స్ కింగ్డమ్ ప్రీస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

రేణిగుంట ఆగష్టు 15. రేణిగుంట పట్టణంలోని జి.ఎం. స్ట్రీట్ కిడ్స్ కింగ్డమ్ ప్రీస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. దేశానికి స్వాతంత్జ్రం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక…

రేణిగుంట డిఎస్పి కార్యాలయం, పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

*​అమరవీరుల పోరాటాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం: డిఎస్పి శ్రీనివాసరావు.​ *ప్రజలకు నిరంతరం రక్షణగా నిలవడమే మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి: సీఐ జయచంద్ర. రేణిగుంట ఆగష్టు 15. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణ పరిధిలోని డిఎస్పి కార్యాలయం మరియు రేణిగుంట అర్బన్…

ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

​రేణిగుంట ఆగష్టు 15. రేణిగుంట మండల పరిధిలోని ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సౌమినీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

ప్రకాశం జిల్లా 108 బెస్ట్ ఉద్యోగి గా పాకల గ్రామ వాసి పులగూర వేణుగోపాల్ మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

80 వ స్వాత్రంత్ర వేడుకలు లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రకాశం జిల్లా బెస్ట్ ఉద్యోగులను వివిధ రంగాలలో ఉన్న వారిని ఎంపిక చేయడం జరిగింది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మన…