తిరుపతి కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ ‘హై టీ’ కార్యక్రమం.
- ఉత్సాహంగా పాల్గొన్న తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతి ఆగష్టు 15. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘హై టీ’ (ఎట్ హోమ్) కార్యక్రమం అత్యంత…