అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తక్షణ ఆర్థిక సాయం..!
కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:/// కలిగిరి మండలం, కృష్ణారెడ్డిపాలెం పంచాయితీ పరిధిలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న గుర్రం వెంకటయ్యకు కళ్ళు పూర్తిగా కనిపించక జీవనం సతమాతమవుతూ, ఆర్దిక ఇబ్బందులు ఉన్న విషయమును స్థానిక నాయకుల ద్వారా…