అలగనాధ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్ ,విడవలూరు ,మే 11:విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వెలసి వున్న అలగనాధ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక…