కోవూరును ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తాను…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు,మే13:- నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకై చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కృషి చేస్తున్నారు. – ఉద్యోగ సాధనకై నిరంతర కృషి చేయండి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. – దేశ భవిషత్తు యివత చేతుల్లోనే వుంది. –…