రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించేదెప్పుడు?
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 8,కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామం గ్రామ గేటు నుంచి హెడ్ స్లూయిస్ వరకు ఉన్న రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి వాహనదారులు,ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.రోడ్డుపైకి వంగి పెరిగిన…