ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..అంజనాద్రి క్షేత్రం నుంచి ఎల్లారెడ్డి రామాలయం వరకు..
మన న్యూస్,నిజాంసాగర్, సెప్టెంబర్ 4 ,హనుమాన్ శోభాయాత్రను సెప్టెంబర్ 5న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు అంజనాద్రి క్షేత్రం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని 161…