Mana Dhyasa :- కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. చెన్నై నగరంలోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ‘యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ’ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు.ఈ సందర్భంగా న్యూ మారుతి నగర్ ద్వారకామాయి అపార్ట్మెంట్లో నివసిస్తున్న శ్రీ సాయి శరణాలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొల్లూరు యాదగిరి స్వామిని స్థానిక మాజీ కార్పొరేటర్ రంగా నరసింహా గుప్త ఘనంగా . స్వామి ని శాలువాతో సత్కరించి, ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా అభినందనలు తెలియజేశారు