సంస్కారం లేని మంత్రి సంధ్యారాణి ఆమె ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అందుకే గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపు నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
పదవిలో ఎంతకాలం వుంటే మాకు అంత మంచిది నూరు శాతం గిరిజన రక్తం ఆమెలో లేదు మన ధ్యాస సాలూరు సెప్టెంబర్19: -గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సంస్కారం, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని…