రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల 100% విజయానికి కృషి చేయండి: ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిజియ్యమ్మవలస మండల స్థాయి టిడిపి సమావేశంలో దిశానిర్దేశం
జియ్యమ్మవలస/గుమ్మలక్ష్మీపురం/మనధ్యాస డిసెంబర్6 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జియ్యమ్మవలస మండలంలోని అన్ని పంచాయితీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుచుకోవాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు.శనివారం గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జియ్యమ్మవలస మండల…