అకాల భారీ ఈదురు గాలులు, వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సి మునీశ్వర్ రెడ్డి. చిత్తూరు, మనధ్యాస, మే5 రిపోర్టర్:కమల్ సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో కురిసిన అకాల భారీ వర్షాలు ,ఈదురు గాలులకు జిల్లాలోని అనేక మండలాల్లో మామిడి కాయలతో…