పల్లె పండుగ తో గ్రామాలకు మహర్దశ…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్ ,ఇందుకూరుపేట:- గంగపట్నంలో ఘనంగా ప్రారంభమైన పల్లెపండుగ- పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- సీఎం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రజలకు వసతులుపల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహార్దశ ఏర్పడిందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి…