Category: ఆంధ్రప్రదేశ్

పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ తవణంపల్లె జూన్-28 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, కాణిపాకం పట్నం గ్రామానికి చెందిన ప్రేమలతకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అందజేశారు. శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే మురళీమోహన్ ‌కార్యాలయంలో కాణిపాక పట్నం గ్రామానికి…

పెరుమాళ్ళుపల్లిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ జన్మదిన వేడుకలు

వెదురుకుప్పం, మన న్యూస్ ప్రతినిధి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెరుమాళ్ళుపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ జన్మదినోత్సవం పురస్కరించుకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పెద్దఎత్తున…

నా పుట్టినరోజు ఇంత అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆరు ఎలక్ట్రిక్ బైక్స్ ఆరు ఎలక్ట్రిక్ సైకిలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్... నా పుట్టినరోజున వేలాదిమంది తరలివచ్చి అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పుట్టినరోజు సందర్భంగా గంగాధర్ నెల్లూరు…

పాలసముద్రం తాళ్లూరి శివా ను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్... గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన సందర్భంగా గంగాధర్ నెల్లూరు మండలం రామానాయుడు పల్లి వద్ద ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన కి పాలసముద్రం టిడిపి యువ నాయకుడు తాళ్లూరి శివ ఆధ్వర్యంలో భారీ…

మంచినీళ్ళగుంటను క‌లుషిత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః– మంచినీళ్ళ‌గుంట కాలుష్యం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. రుయా, స్విమ్స్, బ‌ర్డ్, మెట‌ర్నీటి ఆస్ప‌త్రుల వ్య‌ర్థాలు భూమిలో క‌లిసిపోవ‌డంతో మంచినీళ్ళ‌గుంట క‌లుషిత‌మైంద‌ని ఆయ‌న చెప్పారు. ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, క‌లెక్ట‌ర్ వెంక‌టేష్,…

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం గిరిజన కాలనీలో మహేశ్వరి అనే ఇంటర్ విద్యార్దిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.విద్యార్దిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని…

యువత మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలి

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో “ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్…

గూడూరు రోటరీ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు

గూడూరు, మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2024-25 రోటరీ సంవత్సరంగూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2024-25 రోటరీ సంవత్సరం విజయవంతం చేసినందుకు అద్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి జి.జి. నాయుడు కలిసి కృతజ్ఞతాభివందన సభ శుక్రవారం రాత్రి బోమ్మిరెడ్డి…

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

గూడూరు, మన న్యూస్:- గూడూరు మండలం గొల్లపల్లి సమీపంలో కనుమ రాయ కొండపై వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…

మహా న్యూస్ పై దాడి అనైతిక చర్య- యం.ఉమేష్ రావు

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ మీడియా ఛానల్ గా గుర్తింపు పొందిన మహా న్యూస్ కు చెందిన హైదరాబాద్ నగరంలోని ప్రధాన కార్యాలయంపై శనివారం కొంతమంది దాడి చేసి విధ్వంసానికి పాల్పడటం అనైతిక చర్యలకు నిదర్శనం అని…