

గూడూరు ,మన న్యూస్ :- రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పేద విద్యార్థులు అయినటువంటి పదిమందికి శ్రీ లక్ష్మీ మరియు పీఎం రావు గారి దంపతుల ద్రాతృత్వంతో ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విజయ భాస్కర్ రెడ్డి సెక్రెటరీ రాఘవరెడ్డి రోటరీ గౌరవ సభ్యులు ఎల్లా సిరి గోపాల్ రెడ్డి వాసు గౌడ్ నాసిన నాగులు అరునాథరెడ్డి సిద్ధారెడ్డి గౌరవ రోటరీ సభ్యులందరూ పాల్గొన్నారు.
