ఘనంగా రజకుల బల్లల పండుగ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో వైవిద్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరికివారు తమ జీవనోపాధి కోసం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తుంటే మరికొందరు అనాదిగా వస్తున్న కులవృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు.ముఖ్యంగా ప్రాచీన…