రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్లో ఎఫ్ఐఆర్ – విశాఖలో కాంగ్రెస్ నిరసన
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 1: విశాఖలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదును నిరసిస్తూ ఈ రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాసిని వర్మ ఆదేశాల మేరకు జీవీఎంసీ…