అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా గురి: గ్లోబల్ టైమ్స్ వెల్లడి
Mana News :- అమెరికా టారిఫ్‌లకు ప్రతి స్పందించేందుకు చైనా కూడా సిద్ధమైనట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఫెంటనిల్ ఎగుమతులకు ప్రతిగా తాము బీజింగ్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వాషింగ్టన్ గతంలో పేర్కొంది. దీనికి ప్రతిగా జిన్‌పింగ్ సర్కారు అమెరికా…