Author: SATHEESH

జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాంగాటి తిరుమల ను సన్మానించిన జనసేన నాయకులు

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఏపీయూడబ్ల్యూజే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల ను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రతిస్పందించి వారి సమస్యకు పత్రిక…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనం శ్రీధర్ యాదవ్ మన న్యూస్ గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీ నెల్లేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా యాదవ సాధికార…

టిడిపి పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం శ్రీధర్ యాదవ్

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మన న్యూస్ ,ఎస్ఆర్ పురం :- తెలుగుదేశం పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు శనివారం గంగాధర్ నెల్లూరు మండలం నెల్లెపల్లి…

ప్రజా సమస్యల పరిష్కారమే టిడిపి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ప్రజా సమస్యల పరిష్కారమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం…

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ,జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-తిరుపతి పర్యటనకు సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ప్రభుత్వ విప్ ,గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి…

శ్రీకృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జీడీ నెల్లూరు వైసీపీ ఇంచార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం దిగువమంగుంట గ్రామంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవానికి మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్…

మండల అభివృద్ధికి సహకరించండి ఎంపీపీ సరిత

మన న్యూస్ ఎస్ఆర్ పురం :- మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని ఎంపీపీ సరిత అన్నారు సోమవారం ఎస్ఆర్ పురం మండలం కార్యాలయంలో ఎంపీడీవో మోహన మురళి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత…

బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్, గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి కి మూడు లక్షల ఐదువేల రూపాయలను మండల నాయకుల సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణం నాయుడు ,జిల్లా యాదవ…

నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పిస్తా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వం ప్రజలకు ఏ అవసరం వచ్చిన వాట్సప్ ద్వారా సమస్య తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు ఆదివారం ఎస్ఆర్ పురం…

నులి పురుగుల నివారణ మందులను విద్యార్థులకు పంపిణీ చేసిన ఎంపీడీవో మోహన్ మురళి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం ఆరిమాకులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్ఆర్ పురం జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో జాతీయ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మోహన్ మురళి మాట్లాడుతూ విద్యార్థులకు…