Author: SATHEESH

నులిపురుగుల నియంత్రణ మందులను పాడి రైతులకు పంపిణీ చేసిన మండల పశువైద్యాధికారిణి డాక్టర్ శ్రీవిద్య

విర్బక్ కంపెనీ ఆధ్వర్యంలో పాడి రైతులకు డి వార్మింగ్ మందులు పంపిణీ మన న్యూస్,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యురు మండల పశు వైద్య కార్యాలయంలో జాతీయ డి వామింగ్ దినోత్సవం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ…

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షం వ్యక్తం చేసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్

మనన్యూస్,గంగాధరనెల్లూరు:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి మరియు కూటమి ప్రభుత్వానికి నామినెటెడ్ పోస్టులకు 34 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం…

పెట్రోల్ పోసి నిరసన వ్యక్తం చేసిన పాతపాలెం దళిత రైతులు

తమకు న్యాయం చేయండి కుటుంబ సమేతంగా దళిత రైతులు నిరసన మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో పెట్రోలు పోసి ఆత్మహత్యకు పాల్పడ ఘటన మండలంలో చోటుచేసుకుంది మేరకు ఎస్ఆర్ పురం మండలం పాతపాలెం దళితవాడకు చెందిన…

మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి అండగా ఉంటా… టిడిపి జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్

మన న్యూస్,గంగాధర నెల్లూరు గంగాధర నెల్లూరు న్యూస్… మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్ తెలిపారు గంగాధర్ నెల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి వెంకటేష్ చిత్రపటానికి…

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా చల్లా జయ చంద్ర,ప్రధాన కార్యదర్శిగా నీరజాక్షలు

*మన న్యూస్, గంగాధర నెల్లూరు:-* ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం చిత్తూరులో జరిగింది. రాష్ట్ర నాయకత్వం తరఫున జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన కామ్రేడ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.…

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎట్టేరి దేవరాజులు

*మన న్యూస్ ఎస్ఆర్ పురం :-* ఎస్ఆర్ పురం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ 49.కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేఖరి ఎట్టేరి దేవరాజులు సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా స్థాయి ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా…

ఎల్ఈడి షాపింగ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

*మన న్యూస్, ఎస్ఆర్ పురం:-* వెదురుకుప్పం మండలం పచ్చికాపలం నందు నూతన లీడ్ షాపింగ్ మాల్ ను ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ చిత్తూరు…

గర్భిణీ స్త్రీలు బాలింతలు సహజ ఆకుకూరలను అవగాహన కల్పించిన అంగన్వాడీ టీచర్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సెక్టార్ తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యురు సాక్ష్యం అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు ,బాలింతలకు సహజ ఆకుకూరలను పంపిణీ చేసిన అంగన్వాడీ టీచర్ మార్త.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్వేటినగరం ఐ సి డి…

టిడిపి నాయకుడు మృతదేహానికి నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షులు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యూరు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు పాండురంగ చారి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని జయశంకర్…

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చొరవతో తాగునీటి సమస్యకు పరిష్కారం

ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు కృతజ్ఞతలు తెలిపిన చిన్న బాపనపల్లి గ్రామస్తులు మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం చిన్న బాపనపల్లి గ్రామంలో త్రాగునీరు బోరు చెరువులో ఉండడంతో త్రాగునీరు బోరు మరమ్మతు గురైందని త్రాగునీరు కోసం…