మన న్యూస్,ఎస్ఆర్ పురం:-తిరుపతి పర్యటనకు సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ప్రభుత్వ విప్ ,గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.