నెల్లూరు మైపాడు బీచ్ లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం
మన న్యూస్, ఇందుకూరు పేట :- మైపాడు బీచ్ లో యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్. – సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం. – యోగాంధ్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంకల్పం సాకారం చేద్దాం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి…