రేషన్ దుకాణాల వద్ద రేషన్ పంపిణీ తో ప్రజలకు మేలు……. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
మన న్యూస్ ,నెల్లూరు, జూన్ 1:- ఇక రేషన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు.- త్వరలోనే మరిన్ని సరకులు అందించేందుకు ప్రభుత్వం కృషి.- రేషన్ దుకాణంలో సరకుల పంపిణీని ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ.కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన రేషన్ దుకాణాల వద్ద నిత్యావసరాల…