మన న్యూస్ ,నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి , వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన తలపెట్టిన “వెన్నుపోటు దినం” నిరసన కార్యక్రమం యొక్క పోస్టర్ ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నివాసం నందు నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకట రెడ్డి మరియు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు,డివిజన్ ఇన్చార్జులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ మరియు మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

i

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *