వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ కార్యాలయంలో నేతల సందడి
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 31 :మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో.. వైసిపి నెల్లూరు నగర నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షురాలుగా అరవ ప్రమీల…