మన ధ్యాస, నెల్లూరు రూరల్, జనవరి 14 : నెల్లూరు నియోజవర్గం కోటంరెడ్డి బ్రదర్స్ అనుచరుడు తెలుగుదేశం నాయకులు హజరత్ నాయుడు జన్మదిన జనవరి 14వ తేదీ. హజరత్ నాయుడు బుధవారం నెల్లూరు రూరల్ నియోజక వర్గం టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వారి నివాసం లో వారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
