అచ్చంపేట్ లో ఘనంగా ఎల్లమ్మ జాతర
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఆదివారం భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.సోమవారం భజన…