Author: RAHEEM

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్,హాసన్ పల్లి గ్రామాలల్లో గ్రామపంచాయతీ భవనం,గాలిపూర్ గ్రామంలో అంగన్‌వాడీ భవనానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరి కొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సుమారు…

గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలి..సర్పంచ్ ఏలే సుగుణ

మన ధ్యాస,నిజాంసాగర్, జుక్కల్ నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఏలే సుగుణ ఆధ్వర్యంలో జీపి సెక్రటరీ భీమ్రావు ,వార్డు సభ్యులతో కలిసి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో…

గోర్గల్ లో హోరా హోరీగా కుస్తీ పోటీలు..

మన ధ్యాస,నిజాంసాగర్, జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బీడీల మైసమ్మ ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు…

అంగరంగ వైభవంగా గోర్గల్ బేడీల మైశమ్మ కు బోనాలు.. గ్రామంను చల్లంగా కాపాడు తల్లీ..

మన ధ్యాస,నిజాంసాగర్ : జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ తల్లి ఆల యంలో వార్షికోత్సవ వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు.సందర్భంగా గ్రామంలో ఉన్నా ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున మహిళలు ప్రతి ఇంటి నుంచి…

తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి,మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి,మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని…

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఘనంగా సన్మానం.. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,జుక్కల్, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. బిచ్కుంద మున్సిపాలిటీకి మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్ని కల్లో మెజార్టీ…

గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలి.. శిక్షణ అధికారి మల్లికార్జున్ గౌడ్

మన ధ్యాస, నిజాంసాగర్: గ్రామాల సమగ్ర అభివృద్ధికి వార్డు సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని శిక్షణ అధికారి మల్లికార్జున్ గౌడ్ సూచించారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నాలుగో రోజు నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన…

ఉమ్మడి మండలంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా..బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి,మొహమ్మద్ నగర్ బీఆర్ఎస్…

చైర్మన్‌గా సీమ షెట్కార్, వైస్ చైర్మన్‌గా భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నూతన మున్సిపల్ పాలకవర్గం ఘనంగా కొలువుదీరింది.సోమవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో మున్సిపల్ చైర్మన్‌గా సీమ షెట్కార్, వైస్ చైర్మన్‌గా భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం జిల్లా రిటర్నింగ్ అధికారి చందర్ నాయక్…

కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష – బాధితుడికి న్యాయం..కులం పేరుతో దూషిస్తే.. జైలు గోడలు లెక్కపెట్టాల్సిందే!

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన నిజాంసాగర్ పోలీసులను జిల్లా ఎస్పీ రాజచంద్ర అభినందించారు కేసు వివరాలు ఎలా ఉన్నాయి.పిర్యాదిదారుడు కేతావత్ పరుశురాం (27), అయ్యపల్లి తండా వాసి, ప్రస్తుతం పిప్పిరియగడి…