ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదివేల రూపాయలు పెళ్ళికానుకగా అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి : సెప్టెంబర్ 15 (మన ద్యాస న్యూస్): ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాలు వీధిలో షేక్ ధర్వేషా – ఫాతిమాబి దంపతుల కుమారుడు షేక్…