అంతర్జాతీయ స్థాయిలో అమర రాజా సంస్థ కు క్వాలిటి సర్కిల్ విభాగం లో 12 బంగారు అవార్డులు

తిరుపతి నవంబర్ 13 మన న్యూస్ *49 వ అంతర్జాతీయ స్థాయి క్వాలిటి కంట్రోల్ సర్కిల్ (ICQCC) పోటీలలో సంస్థ నుంచి పాల్గొన్న 12 టీమ్ లకు, 12 బంగారు అవార్డులు లభించాయి. ఈ పోటీలలో అమర రాజా సంస్థతో పాటు…

పుంగునూరు ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలి :టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్

చిత్తూరు నవంబర్ 12 మన న్యూస్ పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. అసెంబ్లీకి వెళ్లడానికి తీరుబాటు లేనటువంటి వ్యక్తి, అసెంబ్లీలో చర్చలో పాల్గొనడానికి సమయం లేని వ్యక్తి శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత లేదు…. ఈ…

బంగారుపాళ్యం ఆటో డ్రైవర్ తో సమావేశం నిర్వహించిన సిఐ కే శ్రీనివాసులు

బంగారుపాళ్యం నవంబర్ 11 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పోలీస్ స్టేషన్ సీఐ కే శ్రీనివాసులు బంగారుపాళ్యం మండలం ఆటో డ్రైవర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని మరియు ప్రతి…

వరసిద్ధి వినాయక స్వామివారి సేవలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత

ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్, ఆలయ సిబ్బంది…

నాయి బ్రాహ్మణ కులం పేరుతో దూషించిన జిలాని బాషా ను కఠినంగా శిక్షించాలి -తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిబ్యాల సుధాకర్ డిమాండ్

తిరుపతి, నవంబర్ 11,(మన న్యూస్ ) కడపలో రెండు రోజుల క్రితం ముస్లిం మైనార్టీ నాయకుడు బాషా అనే వ్యక్తి ఓ సమావేశంలో భాగంగా నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించడం జరిగింది. కావున అతనిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తిరుపతి…

ఉప్పల్ లో ఆహా కిచెన్స్ ఘనంగా ప్రారంభోత్సవం

ఉప్పల్, మన న్యూస్ నవంబర్ 11ఉప్పల్ నియోజకవర్గం లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఎదురుగా చైతన్య,మురళి సంయుక్త నేతృత్వంలోని ఆహా కిచెన్స్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా…