కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫెరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న…