పెన్షనర్లకు ఉద్యోగులకు లాభం చేకూర్చిన 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపురాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోపాల్
మనన్యూస్,తిరుపతి:భారతదేశపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలలో దేశంలోని రెండు కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగులు,పెన్షనర్లు ఇతర సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్…