Author: mananews

గూడూరులో చత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్:- చత్రపతి షాహు మహారాజ్ జయంతి వేడుకలు గురువారం గూడూరులో ఘనంగా నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .మీ సందర్భంగా బిజెపి నాయకులు…

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

మన న్యూస్ నారాయణపేట జిల్లా :- చేసిన కష్టానికి ఒక్కరోజు కూలి డబ్బులు ఇవ్వకపోతేనే అల్లాడిపోయేకుటుంబాలు, అందులో అరకొర జీతాలు ఆర్థిక స్తోమత లేని మధ్య తరగతి కుటుంబాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూగ జీవాలకు వైద్యం అందిస్తున్న పశు సంచార.…

ట్రాఫిక్ నిబంధనలపై ఆటోవాలాలకు అవగాహన

గూడూరు ,మన న్యూస్ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధన పాటించుకుంటే చర్యలు తప్పవని ఒకటవ, రెండవ పట్టణ సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఒకటో పట్టణ సర్కిల్ కార్యాలయంలో పట్టణ, రూరల్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై…

సంవిధాన్ హత్య దివస్ అంశంపై అవగాహన

గూడూరు, మన న్యూస్: స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో సంవిధాన్ హత్య దివస్అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్…

గూడూరు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వన్ వే ఏర్పాటుగూడూరు,

మన న్యూస్, గూడూరు . గూడూరు పరిసర ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా గూడూరు అశోక్ నగర్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వన్ వే రూట్ అమలు చేస్తున్నామని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని గూడూరు టూ టౌన్…

వెడిచెర్ల, మంగళపూరు గ్రామాలలో పొలం పిలుస్తుంది

గూడూరు ,మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న *పొలం పిలుస్తుంది* కార్యక్రమము ను వెడిచెర్ల మరియు మంగళపూరు గ్రామాలలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గూడూరు, వి.రమేష్ పచ్చి రొట్ట మరియు పి.ఎం.డి.ఎస్ కిట్లును సబ్సిడీ…

మా ఊరు బడి మాకు కావాలి – అని బాయ్ కట్ చేసిన విద్యార్థులు.పట్టించుకోని అధికారులు…….కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన.

గూడూరు,( మన న్యూస్) తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని నెర్నూరు గ్రామములోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7,8, తరగతులను ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న తిరువెంగనాయపల్లి పాఠశాలకు తరలించవద్దు అని బుధవారం రోజు విద్యార్థుల తల్లిదండ్రులు, కె.వి.పి.ఎస్ అడపాల ప్రసాద్ ఆధ్వర్యంలో…

ఎల్ఏ సాగరం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ లేఅవుట్లు!మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు తూట్లు

గూడూరు, మన న్యూస్:ఎల్ఏ సాగరం చెరువు పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారాయి. బఫర్ జోన్‌లను లెక్కచేయకుండా, చెరువు కట్టలను పరిగణనలోకి తీసుకోకుండా రెవెన్యూ, మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లేఅవుట్లు వెలుసుతున్నాయి.పచ్చని…

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్ షేక్ ఫజులుల్లా

గూడూరు, మన న్యూస్: . నాయుడు పేట మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో బుధవారం జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పరిశీలించారు. ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకే మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా మున్సిపాలిటీలోని…

శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 25: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ ఇన్చార్జి విశ్వనాథ్ , ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్…