అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలి…ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన
మనన్యూస్,తిరుపతి:ప్రజా రవాణా శాఖలో అక్రమ సస్పెన్షన్ లను, అక్రమ రిమూవల్ లను వెంటనే ఎత్తివేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి డిపో ఎదుట ప్లకార్డులను చేతపట్టి నిరసన చేశారు.…