Author: mananews

అభివృద్ధే అజెండాగా చంద్రబాబు పాలన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ధాన్యం అమ్మిన 24 గంటలలో అన్నదాతల అకౌంట్లలో డబ్బులు వేశాం.13 ఏళ్ళ షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం సాధించాం.ఐదేళ్లుగా తట్టెడు మట్టి వేయని గ్రామీణ రోడ్ల రూపు రేఖలు మార్చాం.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక కోవూరు గ్రామాభివృద్ధి…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్న 303 అభివృద్ధి పనులు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరి దర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 24వ డివిజన్ కనపర్తిపాడు, ఇందరమ్మ కాలనీ, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలలో అభివృద్ధి పనులను పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల వద్దకే పరిపాలన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రజా దర్బార్ కు విశేష స్పందన

మనన్యూస్,తిరుపతి:టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల వద్దకే పరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మాజీ ఎమ్మెల్యే తిరుపతి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సుగుణమ్మ తెలిపారు. బుధవారం సుగుణమ్మ స్వగృహం వద్ద ప్రజా…

పౌష్టికాహారమే బిడ్డల ఆరోగ్యానికి బంగారు బాట,,పాకల, ఊళ్లపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా పోషణ పక్వాడా కార్యక్రమాలు

మనన్యూస్,సింగరాయకొండ:పాకల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో ఈరోజు పోషణ పక్వాడా కార్యక్రమం మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎస్.కే. సైదాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మొదటి వెయ్యి రోజులు (గర్భధారణ నుండి 2 సంవత్సరాల వరకు)…

తండ్రి మత్స్యకారుడు కుమార్తె టాప్ స్కోరర్,,ఇంటర్ ఫలితాల్లో పాకల పల్లె పాలెం గ్రామానికి చెందిన గాయత్రి చక్కటి ప్రతిభ

మనన్యూస్,సింగరాయకొండ:ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన పాకల పల్లె పాలెం గ్రామం నుండి ఎంతో హర్షణీయమైన విజయం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన గొల్లపోతు గాయత్రి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ)లో 470కి 457 మార్కులు సాధించి తన ప్రతిభను…

గిరిజన చట్టాలను కాలరాస్తున్న పాలకులు,,సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట ఆదివాసి గిరిజన సంఘం నాయకులు. మజ్జి కృష్ణమూర్తి అధ్యక్షతన గిరిజన చట్టాలు కాలరాస్తున్న పాలకులు అనే అంశం పైన పాచిపెంట మండలం సరాయివలస జంక్షన్ వద్ద జరిగింది.ఈ సదస్సును ఉద్దేశించి.సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి…

దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుజువు చేశారు

మనన్యూస్,గూడూరు:దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుజువు చేశారు అని తెలియజేశారు.ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ…

నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మనన్యూస్,కోవూరు:కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 10 నెలలో 153 మంది అనారోగ్య పీడితులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకున్నాం.9 విడతలుగా 2 కోట్ల 37 లక్షల ఆర్ధిక సహాయం అందచేసి ఆదుకున్నాం.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.అత్యవసర వైద్య అవసరాలకు పేదరికం అడ్డు…

పేద రైతుకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆర్ధిక సహాయం

మనన్యూస్,కోవూరు:విడవలూరు మండలం దంపూరు గ్రామంలో గడ్డివామి కాలిపోయిన సంఘటనకు సంబంధించి పసల శంకరయ్య అనే రైతుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు టిడిపి యువ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆర్ధిక సహాయం అందచేశారు. నెల్లూరు నగరం మాగుంట లే…

ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించిన సింగరాయకొండ పోలీసులు

మనన్యూస్,సింగరాయకొండ: బోనం శెట్టి నాగేంద్ర తండ్రి ఆదినారాయణ వయసు18 కులము బలిజ సరస్వతి పల్లి గ్రామము, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా సెల్ నంబర్ అను పిల్లవాడు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వటం వలన ఇంట్లో…