తిరుపతిలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు,,పళ్ళచోట్ల అన్నదాన కార్యక్రమాలు..
మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు టిడిపి అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు పార్టీ నాయకులు నిర్వహించారు. టౌన్…