జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల విజేతలకు అభినందనలు.
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 18 :విభిన్న రంగాల్లోయువతరం తమ ప్రతిభను చాటిచెబుతూ విశాఖను విశ్య ఖ్యాతి నగరంగా తీర్చిదిద్దు తున్నారని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్,జనసేన పార్టీ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు.వి.జె. ఎఫ్.ప్రెస్ క్లబ్ లో…