జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐటిఐ కాలేజ్ నందు అన్నదాన కార్యక్రమం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు కలసి ఐటిఐ కాలేజీ నందు కేక్ కట్ చేశారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.…
సింగరాయకొండ లో వైఎస్‌ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ శ్రద్ధాంజలి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో దివంగత నేత, ప్రజానేత, ఆరోగ్యశ్రీ ప్రధాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ పంచాయతీ కందుకూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ…
జనసేన పార్టీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు దండే ఆంజనేయులు పెద్దిశెట్టి మనోజ్, జి హరీష్ నాయుడు మరియు సాయికిరణ్ లు పంచాయతీ కార్మికులకు మరియు ఆడపడుచులకు సింగరాయకొండ పంచాయతీ…
ఘనంగా డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో మంగళవారం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఉదయం బిట్రగుంట…
స్వచ్వ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కి ప్రతి ఒక్కరూ సహకరించాలి. డి పి ఒ ముప్పూరి వెంకటేశ్వర రావు పిలుపు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యానికి పెద్ద పీట వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కి సహకరించాలని జిల్లా పంచాయతీ అధికారి…
ప్రభుత్వ ఆదేశాలతో ఎరువుల దుకాణాల పై పోలీస్ తనిఖీలు.
ఎరువులు పక్కదారి పట్టిస్తే చట్టపరంగా చర్యలు ఎరువుల దుకాణ దారులకు పోలీస్ హెచ్చరిక మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం తో రైతులకు అత్యంత అవసరమైన ఎరువులు ప్రధానంగా యూరియా వంటి వాటి అక్రమ నిల్వలకు పాల్పడినా పక్కదారి పట్టించినా…
ఎల్ఐసీ (LIC) 69 వ స్థాపన దినోత్సవ వేడుకలు
మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- భారత జీవన బీమా సంస్థ (LIC) స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగరాయకొండ కార్యాలయం నందు 69 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ…
సింగరాయకొండ జూనియర్ కళాశాలలో తెలుగు భాషా – జాతీయ క్రీడా దినోత్సవ సందడి
మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో జరిగింది. తెలుగు అధ్యాపకులు ఆర్.…
సింగరాయకొండలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ సందేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. “మట్టి విగ్రహాలు పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని…
పాకల గ్రామంలోజీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల…