Author: CHITTOORMANANEWS

సిద్దేశ్వరస్వామి కొండకు పోటెత్తిన భక్తులు

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 15 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బెంగళూరు చెన్నై జాతీయ రహదారి, కె.జి.సత్రం వద్ద కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్దేశ్వరస్వామి వారి దర్శనానికి తమిళ కార్తీకనెల ఆఖరి సోమవారం కావడంతో శివుని భక్తులు పోటెత్తారు.స్వామివారికి అభిషేకాలు,…

పీఈఎస్ కు దక్కిన నెంబర్ వన్ ర్యాంకు

చిత్తూరు, మనధ్యాస, డిసెంబర్ 5 స్కూల్ మెరిట్ అవార్డ్స్ – 2025 లో భాగంగా శుక్రవారం బెంగళూరులో ఇండియా టాప్ స్కూల్ విన్నర్స్ ను సత్కరించారు. 2,167 పాఠశాలలను సర్వే చేసి,15 రకాల పనితీరులను, 400 సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ పాఠశాలలను ఎంపిక…

చెరువు ముందర ఊరు లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి ఉదయం…

జనసేన కార్యకర్తలకు ప్రభుత్వం ఆర్థిక సాయం

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన దేవరాజులు,ఆండారెడ్డిపల్లికి చెందిన లోకేష్ లు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరడం జరిగింది.ప్రభుత్వం తరపున చెరో 50వేలు మంజూరు కావడం…

ఘనంగా రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు 25 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఊటీ టీ షాప్ వద్ద రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో…

అయ్యప్పస్వామి భక్తులకు దారి ఖర్చులకు 21వేలు వితరణ

బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు26 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తగ్గువారిపల్లి యువకులు అయ్యప్ప స్వామి ఇరుముడీలు కట్టి ఈ నెల 27న అయ్యప్ప స్వామి ఇరుముడీలు చెల్లించేందుకు శబరిమల బయలుదేరుచున్న అయ్యప్ప స్వామి భక్తులకు తగ్గువారిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్సాఆర్…

కోటి సంతకాలు కార్యక్రమంలో వైసిపి యువత అధ్యక్షుడు గజేంద్ర

బంగారుపాళ్యం, మన ధ్యాస,నవంబరు25. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం, మొగిలి పంచాయితీలోని వినాయకపురం గ్రామంలో స్థానిక నాయకులు త్యాగరాజులు మరియు బంగారుపాళ్యం మండల యువత అధ్యక్షులు గజేంద్ర ఆధ్వర్యంలో అలాగే యువత అందరూ కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు…

వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో తగ్గువారిపల్లె లో కోటి సంతకాల సేకరణ

బంగారు పాళ్యం, మన ధ్యాస, నవంబర్23 తగ్గువారిపల్లె వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.కోటి సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ…

డిసెంబర్ నెలలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.

జీడి నెల్లూరు అలిమేలమ్మ దేవస్థానం ప్రాంగణం నందు మండల మామిడి రైతుల సమావేశం జి. త్యాగరాజు రెడ్డి అధ్యక్షతన. యు సందీప్ సహకారంతో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి.మనీశ్వర్ రెడ్డి, బంగారు…