బంగారుపాల్యం , మనధ్యాస ,ఫిబ్రవరి 6 రిపోర్టర్ కమల్ రెడ్డి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా నియమించబడిన జనసేన పార్టీకి చెందిన రాధిక ను శుక్రవారం గుడి వద్ద బంగారుపాళ్యం మండలానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు ఆవుల శాంతమూర్తి ఘనంగా సన్మానించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *